రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Sirisilla District )దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి( Sri Raja Rajeshwara Swamy ) వారి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం ప్రతి భక్తుడికి శీఘ్ర దర్శనం కలిగేలా సోమవారం బ్రేక్ దర్శనాన్ని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్( Aadi Srinivas ) ప్రారంభించారు.స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ అర్చకులు ప్రభుత్వ విప్ ని వేదమంత్రాలతో ఆశీర్వచనాలు అందజేశారు…
.