తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశం పొందిన లిఖితను అభినందించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్( Telangana Sports School ) హాకీంపేటలో నాలుగవ తరగతి ప్రవేశం పొందిన బోయినపల్లి మండల కేంద్రం చెందిన మొగులూరు లిఖితను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ( Medipally Sathyam )అభినందించారు.బోయిని పల్లి మండల కేంద్రంలోని ఆనంద్ విద్యానికేతన్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం నకు చెందిన విద్యార్థిని మొగులోజి లికిత ఎంపికైన ఇటీవల వెలువడిన ఫలితాలలో లిఖిత హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్లో అర్హత సాధించగా ఈ సందర్భం గా చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం అభినందిస్తూ 5000 నగదును అందజేసారం ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బిల్లా ఆనందం , ప్రిన్సిపాల్ చంద్రమౌళి, విద్యార్థిని తల్లిదండ్రులు మానస గంగా చారి ,బోయినపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి ,ఎండి బాబు, నక్క శ్రీకాంత్ లు తదితరులు పాల్గొన్నారు.

 Mla Medipalli Satyam Congratulated Likhita For Getting Admission In Telangana Sp-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube