రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం-పచ్చదనం) Swachadanam-Pachadana Program ) కార్యక్రమంలో ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్( Aadi Srinivas ) పాల్గొని పాఠశాల విద్యార్థులతో, గ్రామస్తులతో కలిసి ర్యాలీగా వెళ్లి మొక్కలను నాటారు.
అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న పల్లె దవాఖానకి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.