తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 29, సోమవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.04

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 29 Monday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.04

రాహుకాలం: ఉ.07.30 నుంచి 09.00 వరకు

అమృత ఘడియలు: ఉ.09.00 నుంచి 10.30 వరకు

దుర్ముహూర్తం: ఉ.12.24 నుంచి 01.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, March Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపుతారు.తల్లిదండ్రులతో కలిసి కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట సహాయం అందుతుంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, March Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఇతరుల నుండి సహాయం అందుతుంది.విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపాలి.కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడే అవకాశం ఉంది.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువవుతోంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, March Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు.మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.

దీని వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి తగ్గుతుంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, March Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.దీని వల్ల మీరు మనశ్శాంతి కోల్పోతారు.వ్యాపార పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.

సింహం:

Telugu Horoscope, Jathakam, March Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఇతరుల నుండి సహాయం అందుతుంది.కొన్ని విలువైన వస్తువులు చేజారే అవకాశముంది.తొందరపడి వ్యక్తిత్వాన్ని కోల్పోకండి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, March Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు.ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట పని త్వరగా పూర్తవుతుంది.

తులా:

Telugu Horoscope, Jathakam, March Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ నష్టాలు ఉన్నాయి.విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకోవాలి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, March Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.తీరికలేని సమయం గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయడం మంచిది‌.ఈ రోజంతా సంతోషంగా గడుపుతారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, March Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.తీరిక లేని సమయం తో గడుపుతారు.

కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది.విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపాలి.

మకరం:

Telugu Horoscope, Jathakam, March Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేస్తారు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, March Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.వాహన కొనుగోలు చేస్తారు.తల్లిదండ్రులతో కలిసి దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.

వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.

మీనం:

Telugu Horoscope, Jathakam, March Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.తల్లిదండ్రులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube