రాజన్న సిరిసిల్ల జిల్లా : జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు మేకల పర్శరాములు సూచనకై వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం గ్రామ కమిటీ సభ్యులకు మండల అధ్యక్షులు దానే తిరుపతి ఆధ్వర్యంలో జనరల్ సెక్రటరీ సోయినేని రాజు చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు.
గ్రామ కమిటీ అధ్యక్షులు గా బత్తుల నాగరాజు, ప్రధాన కార్యదర్శి గా ఈరపెల్లి రమేష్,
ఉపాధ్యక్షులు గా సంపేట గంగరాజు, కోశాధికారి గా పిట్టల జీవన్ , కార్యదర్శి గా పొన్నం నాగేందర్, సలహా దారులుగా ఎగుర్ల పర్శరాములు, సోషల్ మీడియా అధికారి పొన్నం రాజు, కార్యవర్గ సభ్యులుగా రాచర్ల రవి, పొన్నం బాలయ్య, ఎగుర్ల రాజగంగయ్య లు ఎన్నికయ్యారు.మహిళా కమిటీ అధ్యక్షురాలు గా వంగ శైలజ, ప్రధాన కారదర్శి గా గుడికాడి మంజుల, ఉపాధ్యక్షురాలు గా నేరెళ్ల లహరి, కార్యదర్శి గా పొన్నం మాధవి, కోశాధికారి గా ఎగుర్ల సమతా, సోషల్ మీడియా అధికారి గా పిట్టల కీర్తన కార్యవర్గ సభ్యులు గా పొన్నం దేవకీ, పొన్నం వసంత లు ఎన్నికయ్యారు.