కోరుట్లపేటలో బిఆర్ఎస్ పార్టీ బూత్ కమిటీ సమావేశం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేట గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ బూత్ కమిటీ సమావేశాన్ని ఆదివారం ఉదయం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు అదేవిధంగా మండల, జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంత చేయడం జరిగింది.

 Brs Booth Committee Meeting At Korutlapeta, Brs , Brs Booth Committee Meeting ,k-TeluguStop.com

ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వము ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలు ప్రతి గడపగడపకు చేరేలా పార్టీకి చెందిన ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube