కోరుట్లపేటలో బిఆర్ఎస్ పార్టీ బూత్ కమిటీ సమావేశం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేట గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ బూత్ కమిటీ సమావేశాన్ని ఆదివారం ఉదయం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు అదేవిధంగా మండల, జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంత చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వము ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలు ప్రతి గడపగడపకు చేరేలా పార్టీకి చెందిన ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.

ఈ న్యాచురల్ ఫేస్ వాష్ ను వాడితే స్పాట్ లెస్ స్కిన్ మీ సొంతమవుతుంది!