News Roundup: న్యూస్ రౌండప్ టాప్ 20

1.ధరణి పోర్టల్ ను వెంటనే రద్దు చేయాలి

Telugu Amith Shah, Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Dharani, Guj

తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ పేరుతో రైతుల జీవితాలతో ఆడుకుంటుందని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క విమర్శించారు .వెంటనే ధరణి పోర్టల్ ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

2.కమ్యూనిస్టులు ఉనికి కోల్పోయారు

  సిపిఐ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని కమ్యూనిస్టులు ఉనికి కోల్పోయారని బిజెపి నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. 

3.నాపై నిరాధారణ ఆరోపణలు చేశారు : మల్లారెడ్డి

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com

Telugu Amith Shah, Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Dharani, Guj

తన దగ్గర ఏం దొరక్క ఐటి అధికారులు నిరాధారమైన ఆరోపణలు చేసి వెళ్లిపోయారని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి అన్నారు. 

4.యాదాద్రి కలెక్టరేట్ వద్ద కోదండరాం ధర్నా

  రీజినల్ రింగ్ రోడ్డు బాధిత రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ ముందు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ధర్నా కు దిగారు. 

5.బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Telugu Amith Shah, Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Dharani, Guj

సిబిఐ విచారణకు పోతే , అరెస్ట్ చేస్తారని సీఎం కేసీఆర్ బిడ్డ కవిత కు భయం పట్టుకుందని , అందుకే విచారణకు వెళ్లకుండా డ్రామాలు ఆడుతున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. 

6.బంగాళాఖాతంలో అల్పపీడనం

  ఆగ్నేయ బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో సోమవారం ఏర్పడిందని ,దీని ప్రభావంతో తమిళనాడు పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం తెలియజేసింది. 

7.ప్రజలను మోసగించేందుకు సీమ గర్జన

Telugu Amith Shah, Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Dharani, Guj

గత మూడున్నర ఇళ్లలు రాయలసీమకు ఏం చేశారో సీఎం జగన్ సమాధానం చెప్పాలని,  ప్రజలను మోసగించేందుకు సీమ గర్జనను ఏర్పాటు చేశారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. 

8.అచ్చం నాయుడు కామెంట్స్

  బీసీలపై జగన్ రెడ్డి ముసలి కన్నీరు కారుస్తున్నారని,  టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్న నాయుడు విమర్శించారు.

9.ప్రత్యేక హోదాపై రఘురామ కామెంట్స్

Telugu Amith Shah, Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Dharani, Guj

మూకుమ్మడి రాజీనామాలకు ఎంపీ రఘురామకృష్ణంరాజు పిలుపునిచ్చారు.ఏపీకి ప్రత్యేక హోదా కోసం ముకుమ్మడిగా అందరం రాజీనామాలు చేద్దామని ఎంపీలకు సూచించారు. 

10.పౌరసరఫరాల సంస్థలో కుంభకోణంపై దర్యాప్తు ముమ్మరం

  నెల్లూరు పౌర సఫరాల  సంస్థలో జరిగిన కుంభకోణంపై ఏసీబీ ముమ్మరంగా విచారణ చేపట్టింది. 

11.ఢిల్లీ కి చంద్రబాబు

Telugu Amith Shah, Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Dharani, Guj

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. 

12.తెలుగు రైతు ఆధ్వర్యంలో నిరసన

  కృష్ణాజిల్లా గోకులపాడు మండలం ఆరుగొలను వద్ద తెలుగు రైతు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. 

13.రఘురామ కామెంట్స్

Telugu Amith Shah, Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Dharani, Guj

నంద్యాలలో నిర్వహించిన రాయలసీమ గర్జనపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు.జంధ్యాల సభ లా కర్నూల్ సభ ఉందంటూ ఆయన కామెంట్ చేశారు. 

14.వేములవాడలో భక్తుల రద్దీ

  ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. 

15.తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Telugu Amith Shah, Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Dharani, Guj

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది నేడు శ్రీవారి దర్శనం కోసం భక్తులు 14 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. 

16.ఓటేసిన ప్రధాని మోది, అమిత్ షా

  గుజరాత్ రెండు అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోమ్ శాఖ మంత్రి  అమిత్ షా ఓటేశారు. 

17.గుజరాత్ రెండో దశ పోలింగ్

Telugu Amith Shah, Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Dharani, Guj

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఈ రోజు ఉదయం ప్రారంభం అయ్యింది. 

18.రూ.175 వెండి నాణెం విడుదల

  ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పూర్తి ఆవిష్కరించి 175 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.175 వెండి నాణెం ను విడుదల చేసింది. 

19.జగన్ పై లోకేష్ కామెంట్స్

Telugu Amith Shah, Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Dharani, Guj

ఏటా జనవరి ఒకటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని హామీ ఇచ్చి నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్ రెడ్డి జనం నిన్నెందుకు నమ్మాలయ్యా అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కామెంట్స్ చేసారు. 

20.ఘనంగా అఖండ గీతాపారయణం

  జయంతిని పురస్కరించుకుని తిరుమలలో నాదనీరాజనం వేదికపై అఖండ భాగవతి పారాయణం ను భక్తి తో నిర్వహించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube