న్యూస్ రౌండప్ టాప్ 20
TeluguStop.com
H3 Class=subheader-style1.ధరణి పోర్టల్ ను వెంటనే రద్దు చేయాలి/h3p """/"/
తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ పేరుతో రైతుల జీవితాలతో ఆడుకుంటుందని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క విమర్శించారు .
వెంటనే ధరణి పోర్టల్ ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
H3 Class=subheader-style2.
కమ్యూనిస్టులు ఉనికి కోల్పోయారు/h3p
సిపిఐ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని కమ్యూనిస్టులు ఉనికి కోల్పోయారని బిజెపి నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు.
H3 Class=subheader-style3.నాపై నిరాధారణ ఆరోపణలు చేశారు : మల్లారెడ్డి/h3p
"""/"/
తన దగ్గర ఏం దొరక్క ఐటి అధికారులు నిరాధారమైన ఆరోపణలు చేసి వెళ్లిపోయారని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి అన్నారు.
H3 Class=subheader-style4.యాదాద్రి కలెక్టరేట్ వద్ద కోదండరాం ధర్నా/h3p
రీజినల్ రింగ్ రోడ్డు బాధిత రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ ముందు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ధర్నా కు దిగారు.
H3 Class=subheader-style5.బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు/h3p
"""/"/
సిబిఐ విచారణకు పోతే , అరెస్ట్ చేస్తారని సీఎం కేసీఆర్ బిడ్డ కవిత కు భయం పట్టుకుందని , అందుకే విచారణకు వెళ్లకుండా డ్రామాలు ఆడుతున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.
H3 Class=subheader-style6.బంగాళాఖాతంలో అల్పపీడనం/h3p
ఆగ్నేయ బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో సోమవారం ఏర్పడిందని ,దీని ప్రభావంతో తమిళనాడు పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం తెలియజేసింది.
H3 Class=subheader-style7.ప్రజలను మోసగించేందుకు సీమ గర్జన/h3p
"""/"/
గత మూడున్నర ఇళ్లలు రాయలసీమకు ఏం చేశారో సీఎం జగన్ సమాధానం చెప్పాలని, ప్రజలను మోసగించేందుకు సీమ గర్జనను ఏర్పాటు చేశారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు.
H3 Class=subheader-style8.అచ్చం నాయుడు కామెంట్స్/h3p
బీసీలపై జగన్ రెడ్డి ముసలి కన్నీరు కారుస్తున్నారని, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్న నాయుడు విమర్శించారు.
H3 Class=subheader-style9.ప్రత్యేక హోదాపై రఘురామ కామెంట్స్/h3p
"""/"/
మూకుమ్మడి రాజీనామాలకు ఎంపీ రఘురామకృష్ణంరాజు పిలుపునిచ్చారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం ముకుమ్మడిగా అందరం రాజీనామాలు చేద్దామని ఎంపీలకు సూచించారు.
H3 Class=subheader-style10.పౌరసరఫరాల సంస్థలో కుంభకోణంపై దర్యాప్తు ముమ్మరం/h3p
నెల్లూరు పౌర సఫరాల సంస్థలో జరిగిన కుంభకోణంపై ఏసీబీ ముమ్మరంగా విచారణ చేపట్టింది.
H3 Class=subheader-style11.ఢిల్లీ కి చంద్రబాబు/h3p
"""/"/
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు.
H3 Class=subheader-style12.తెలుగు రైతు ఆధ్వర్యంలో నిరసన/h3p
కృష్ణాజిల్లా గోకులపాడు మండలం ఆరుగొలను వద్ద తెలుగు రైతు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
H3 Class=subheader-style13.రఘురామ కామెంట్స్/h3p
"""/"/
నంద్యాలలో నిర్వహించిన రాయలసీమ గర్జనపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు.
జంధ్యాల సభ లా కర్నూల్ సభ ఉందంటూ ఆయన కామెంట్ చేశారు.
H3 Class=subheader-style14.
వేములవాడలో భక్తుల రద్దీ/h3p
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు.
H3 Class=subheader-style15.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ/h3p
"""/"/
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది నేడు శ్రీవారి దర్శనం కోసం భక్తులు 14 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు.
H3 Class=subheader-style16.ఓటేసిన ప్రధాని మోది, అమిత్ షా/h3p
గుజరాత్ రెండు అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఓటేశారు.
H3 Class=subheader-style17.గుజరాత్ రెండో దశ పోలింగ్/h3p
"""/"/
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఈ రోజు ఉదయం ప్రారంభం అయ్యింది.
H3 Class=subheader-style18.రూ.
175 వెండి నాణెం విడుదల/h3p
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పూర్తి ఆవిష్కరించి 175 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.
175 వెండి నాణెం ను విడుదల చేసింది.
H3 Class=subheader-style19.
జగన్ పై లోకేష్ కామెంట్స్/h3p
"""/"/
ఏటా జనవరి ఒకటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని హామీ ఇచ్చి నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్ రెడ్డి జనం నిన్నెందుకు నమ్మాలయ్యా అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కామెంట్స్ చేసారు.
H3 Class=subheader-style20.ఘనంగా అఖండ గీతాపారయణం/h3p
జయంతిని పురస్కరించుకుని తిరుమలలో నాదనీరాజనం వేదికపై అఖండ భాగవతి పారాయణం ను భక్తి తో నిర్వహించారు.
ఏంటి బాస్.. ఎప్పుడు దోశలు తినలేదా.. మరి ఇంత కక్కుర్తి ఏంటి? (వీడియో)