దర్బార్ బిర్యాని సెంటర్ ని ప్రారంభించిన ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో నిరుద్యోగి లింగంపల్లి అశోక్ ఏర్పాటు చేసుకున్న దర్బార్ బిర్యాని సెంటర్ ని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు.బిర్యాని సెంటర్ ఏర్పాటు చేసుకొని ప్రారంభించుకోవడం సంతోషకరమని, స్వయం ఉపాధి పొందుకోవాలని ఆది శ్రీనివాస్ సూచించారు.

 Adi Srinivas Started Darbar Biryani Centre, Adi Srinivas ,darbar Biryani Centre,-TeluguStop.com

ప్రభుత్వం స్వయం ఉపాధి కి అండగా నిలుస్తుందని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో చందుర్తి జెడ్పిటిసి సభ్యులు నాగం కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు చింతపంటి రామస్వామి, పార్టీ నాయకులు గొట్టె ప్రభాకర్, పులి సత్యం, బొజ్జ మల్లేశం, భీమరాజు కనకరాజు, చంద్రం, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube