రేవంత్ రెడ్డి తో సోషల్ మీడియా సమావేశానికి బయలుదేరిన సోషల్ మీడియా కోఆర్డినేటర్లు

రాజన్న సిరిసిల్ల జిల్లా : హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి తో సోషల్ మీడియా సమావేశానికి రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రభుత్వ విప్ & వేములవాడ శాసన సభ్యులు శ్రీ ఆది శ్రీనివాస్ నాయకత్వం లో బయలుదేరిన రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గడ్డం మధుకర్ (చోటు) & కో కో ఆర్డీ ఆర్డినేటర్ కనికరపు రాకేష్,

 Social Media Coordinators Left For Social Media Meeting With Revanth Reddy, Soci-TeluguStop.com

వేములవాడ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ బొజ్జ మల్లేశం, సిరిసిల్ల నియోజకవర్గ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ గుగ్గిళ్ల అభినయ్ గౌడ్, నియోజకవర్గ కో కో ఆర్డినెటర్లు జాగిరి వేణు గౌడ్, బానోత్ రమేష్ నాయక్, మండలాల కో ఆర్డినెటర్లు పర్శరములు, పౌల్, భాను చందర్, రాజు, ప్రసాద్ రావు, అరుణ్, ప్రభాకర్, అనిల్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube