రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామ శివారులోనీ ఓ రేకుల షెడ్డులో పేకాట స్థావరంపై వేములవాడ రూరల్ ఎస్సై మారుతి ఆధ్వర్యంలో పోలీసుల దాడి.పేకాట ఆడుతున్న పదిమందిలో ఐదుగురిని పట్టుకోగా మరో ఐదుగురు పరారు.
పేకాట స్థావరంలో 5 గురు అరెస్ట్, 5 బైక్ లు, 15420 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై మారుతి తెలిపారు.