న‌వనీత్ కౌర్ టాలీవుడ్ కు ఎలా పరిచయం అయ్యింది.. ఏ సినిమాల్లో నటించింది .. ?

నవనీత్ కౌర్. తన హాట్ హాట్ అందాలతో తెలుగు తెరమీద హొయలు ఒలికించిన నటీమణి.

 Navaneet Kaur And Her Movies In Tollywood, Navaneet Kaur, Maharashtra Mp, Navane-TeluguStop.com

వెండి తెరపై తన లేలేత అందాలను పదర్శిస్తూ నటిగా రాణించింది.టాలీవుడ్ లో పలు సక్సెస్ ఫుల్ సినిమాలు చేసింది.

తన అందంతో పాటు అభినయంతో జనాలను ఆకట్టుకుంది.కొద్ది కాలంలోనే మంచి నటిగా గుర్తింపు పొందింది.

ఈ హాట్ బ్యూటీ న‌వనీత్ కౌర్ తొలుత మళయాళం మూవీ వాసంతియుం లక్ష్మియుం పిన్నె న్యానుంస‌లో నటించి వెండి తెరకు పరిచయం అయ్యింది.అదే సినిమాను తెలుగులో శ్రీను వాసంతి ల‌క్ష్మీ పేరుతో రీమేక్ చేశారు.

ఈ సినిమాలో కూడా ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నారు.నిజానికి నవనీత్ కౌర్ శత్రువు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

కానీ ఆ సినిమాతో తనకు పెద్దగా పేరు రాలేదు.శ్రీను వాసంతి ల‌క్ష్మీ మూవీతో చక్కటి గుర్తింపు వచ్చింది.

ఈ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో చాలా అవకాశాలు వచ్చాయి.అందులో చాలా సినిమాలు మంచి విజయం సాధించాయి.

Telugu Bangaru Konda, Flash, Boy, Jaabilamma, Jagapathi, Mahaarathi, Maharashtra

అటు గత ఎన్నికల్లో ఆమె మహారాష్ట్ర నుంచి ఎంపీగా విజయం సాధించారు.అమరావతి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా జయకేతనం ఎగుర వేశారు.లోక్ సభలో సైతం పలు సమస్యలపై గళం ఎత్తుతున్నారు నవనీత్ కౌర్.కొత్త సభ్యురాలు అయినా.తన వాక్చాతుర్యం పట్ల సీనియర్ సభ్యులు అబ్బుర పడుతున్నారు.తన నియోజకవర్గ సమస్యలతో పాటు జాతీయ సమస్యలపైనా తను స్పందిస్తున్నారు.

అయితే ఆమె కులం విషయంలో తప్పుడు పత్రాలు సమర్పించారని కోర్టు తేల్చి చెప్పింది.ఆమె కులం వివాదం తన ఎంపీ పదవికి ముప్పు తెచ్చే అవకాశం ఉంది.

నవనీత్ కౌర్ తెలుగు సినిమాల లిస్ట్ ఇదే.

Telugu Bangaru Konda, Flash, Boy, Jaabilamma, Jagapathi, Mahaarathi, Maharashtra

శత్రువు – 2004
శీను వాసంతి లక్ష్మి – 2004
జగపతి – 2005
గుడ్ బోయ్ – 2005
రూమ్‌ మేట్స్‌ – 2006
స్టైల్ – 2006
బంగారు కొండ.పక్కా 420 – 2007
మహారథి – 2007
జాబిలమ్మ – 2008
ఫ్లాష్ న్యూస్ – 2009

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube