రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా చేపట్టినటువంటి పల్లె పల్లెకి ఓ బి సి ఇంటి ఇంటికి బిజెపి ఏప్రిల్ 6 నుండి 14 వరకు జరిగే కార్యక్రమానికి సంబంధించినటువంటి పోస్టర్ ను మంగళవారం ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు బొమ్మడి స్వామి ఆధ్వర్యంలో ఆవిష్కరణ చేసిన బిజెపి నాయకులు.ఈ కార్యక్రమములో ఓబిసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బరకం నవీన్ యాదవ్,ఓబీసీ జిల్లా జనరల్ సెక్రటరీ గుండెల్లి వేణు, ఓబీసీ జిల్లా సెక్రెటరీ మేకర్తి శ్రీను లు పాల్గొన్నారు.
Latest Yadadri Bhuvanagiri News