దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిరుపేదల కు దుస్తులు, నిత్యవసర సరుకులు పంపిణీ

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ ( SP Akhil )మహాజన్ ఆదేశాల మేరకు దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా (హెల్పింగ్ హాండ్స్ టూ డె్స్టిట్యూట్ లో భాగంగా)వేములవాడ టౌన్ సీఐ కార్యాలయంలో నిరుపేద వ్యక్తులకు వేసుకోవడానికి బట్టలు, తినడానికి బియ్యం పంపిణి చేయటం జరిగిందని సీఐ వెంకటేష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…

 Distribution Of Clothing And Essential Goods To The Poor As Part Of The Decade C-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube