సినిమా పరిశ్రమ అనేది ఓ గ్లామర్ వరల్డ్.ఇందులో అందంతో పాటు అభినయం ఉంటేనే రాణించగలుగుతారు.
నిత్యం సినిమా రంగంలోకి ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు.పోతుంటారు.
అయితే కొందరు హీరోయిన్లు మాత్రం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.ఇక్కడే పాతుకుపోయిన వారున్నారు.
ఎంతో మంది కొత్త కొత్త భామలు వస్తున్నా.కొంత మంది ఏండ్ల తరబడి జనాలను అలరిస్తూనే ఉన్నారు.
చక్కటి నటనతో రోజు రోజుకు మరింత ప్రతిభ కనబరుస్తున్నారు.
తెలుగు సినిమా ప్రపంచంలో వయసు మీద పడుతున్నా.రోజు రోజుకు తమ అందాలకు మరింత మెరుగులు దిద్దుకుంటూ మెరిసిపోతున్నారు కొందరు భామలు.30 ఏండ్లు దాటినా చెక్కు చెదరని శరీర సౌష్టవంతో అందరి చేత వారెవ్వా అనిపించుకుంటున్నారు.తెలుగు సినిమా పరిశ్రమలో మూడు పదుల వయసులో మోస్ట్ గ్లామర్ గర్ల్స్ గా చాలా మంది హీరోయిన్స్ కొనసాగుతున్నారు.ఇంతకీ వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.
* అనుష్క శెట్టి వయసు – 39 సంవత్సరాలు* త్రిష కృష్ణన్ వయసు – 38 సంవత్సరాలు* శ్రీయ సరన్ వయసు – 38 సంవత్సరాలు* నయనతార వయసు – 37 సంవత్సరాలు* శృతి హాసన్ వయసు – 35 సంవత్సరాలు* కాజల్ అగర్వాల్ వయసు – 35 సంవత్సరాలు* అంజలి వయసు – 35 సంవత్సరాలు

* సమంత అక్కినేని వయసు – 34 సంవత్సరాలు* నిత్యా మీనన్ వయసు – 33 సంవత్సరాలు* హెబ్బా పటేల్ వయసు – 32 సంవత్సరాలు* ఈషా రెబ్బ వయసు – 31 సంవత్సరాలు
* ఐశ్వర్య రాజేష్ వయసు – 31 సంవత్సరాలు* తమన్నా భాటియా వయసు – 31 సంవత్సరాలు* పూజా హెగ్డే వయసు – 30 సంవత్సరాలు

* రకుల్ ప్రీత్ సింగ్ వయసు – 30 సంవత్సరాలు* క్యాథరిన్ తెరిసా వయసు – 30 సంవత్సరాలు* రాశి ఖన్నా వయసు – 30 సంవత్సరాలు* రెజీనా కసాండ్రా వయసు – 30 సంవత్సరాలు* లావణ్య త్రిపాఠి వయసు – 30 సంవత్సరాలు* ప్రగ్యా జైస్వాల్ వయసు – 30 సంవత్సరాలు
.