దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిరుపేదల కు దుస్తులు, నిత్యవసర సరుకులు పంపిణీ
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ ( SP Akhil )మహాజన్ ఆదేశాల మేరకు దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా (హెల్పింగ్ హాండ్స్ టూ డె్స్టిట్యూట్ లో భాగంగా)వేములవాడ టౌన్ సీఐ కార్యాలయంలో నిరుపేద వ్యక్తులకు వేసుకోవడానికి బట్టలు, తినడానికి బియ్యం పంపిణి చేయటం జరిగిందని సీఐ వెంకటేష్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నాగార్జున కూలీ సినిమాతో బెస్ట్ విలన్ గా మారబోతున్నాడా..?