మూడు నెలల్లో 'నోటరీ'లకు మోక్షం - జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్

రాజన్న సిరిసిల్ల జిల్లా: నోటరీ దస్త్రాల ఆధారంగా జరిగిన స్థలాల కొనుగోలు ఒప్పందాలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించి, ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసిందనీ జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ అన్నారు.తద్వారా కొనుగోలు చేసిన స్థలాలపై వాటి యజమానులకు హక్కులు దక్కనున్నట్లు చెప్పారు.

 Salvation For Notaries In Three Months District Revenue Additional Collector N K-TeluguStop.com

ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

ఈ ప్రక్రియలో భాగంగా ఈ నెల నుంచి అక్టోబరు 31 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు.

ఈ మూడు నెలల్లోనే క్రమబద్ధీకరణ పూర్తి చేస్తామని చెప్పారు.ఈ బాధ్యతలను జిల్లాల కలెక్టర్లకు అప్పగిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ మార్గదర్శకాలను జారీ చేశారన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube