వేములవాడలో భక్తుల సందడి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ( Vemulawada )లో భక్తుల సందడివేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి( Sri Raja Rajeshwara Swami Temple ఆలయానికి సోమవారం భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు.దీంతో ఆలయం భక్తులతో కోలాహలంగా మారింది.

 Crowd Of Devotees In Vemulawada, Vemulawada, Sri Raja Rajeshwara Swami Temple ,-TeluguStop.com

ధర్మ దర్శనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బం )దులు లేకుండా ఆలయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

ముందుగా పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కలతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకొని సేవలో తరించారు.

స్వామివారికి ఇష్టమైన సోమవారం సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube