రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో జగిత్యాల వెళ్ళే ప్రధాన రహదారి పై హనుమాన్ స్వాములు వాహనం అదుపుతప్పి డివైడర్ ఎక్కడంతో వాహనం లో ప్రయాణిస్తున్న 8 మంది హనుమాన్ స్వాములకు గాయాలు అయ్యాయి…రేపు కొండగట్టు లో హనుమాన్ జయంతి సందర్భంగా వేములవాడ రాజన్న ను దర్శనం చేసుకున్న హనుమాన్ స్వాములు కొండగట్టు కి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకొంది.
Latest Rajanna Sircilla News