ముదిరాజ్ సంఘం అధ్యక్షులను సన్మానించిన చిదుగు గోవర్ధన్ గౌడ్,సర్పంచ్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddipeta ) మండలం బొప్పాపూర్ ముదిరాజ్ సంఘం బొమ్మనవేని బేడకు అధ్యక్షులుగా ఎంపికైన బొమ్మనవేని నారాయణ( Bommanaveni Narayana ), ముదిరాజు పెద్ద బేడకు అధ్యక్షులుగా ఎన్నికైన తమ్మనవేని సత్యం లను రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు కొండాపురం బాల్ రెడ్డి లు సన్మానించారు.

 Chidugu Govardhan Goud Sarpanch Honored The Presidents Of Mudiraj Sangam , Chidu-TeluguStop.com

ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండా రమేష్ గౌడ్( Ramesh Goud ), కిషన్ గౌడ్,తమ్మనవేని నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube