ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం స్తంభం పెల్లి లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని కోరుతూ చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం( Medipalli Satyam ) కు స్తంభం పెల్లి సర్పంచ్ అక్కనపల్లి జ్యోతి కరుణాకర్( Jyoti Karunakar ) లు వినతి పత్రాన్ని అందజేశారు.శుక్రవారం మండలంలోని గుండనపల్లి లో జరిగే వివిధ కార్యక్రమాలకు ఎమ్మెల్యే హాజరుకాగా స్తంబంప్లలి సర్పంచ్ తమ గ్రామం లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు.

 A Request To The Mla To Set Up An Open Gym, Medipalli Satyam, Jyoti Karunakar-TeluguStop.com

అలాగే చంద్రగిరి పల్లి లో విద్యుత్ దీపాలు లేక చీకటి పూట ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే విద్యుత్తు స్థంబాల తో పాటు దీపాలు అమర్చి సమస్య పరిష్కరించాలని వినతి పత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube