వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - ముస్తాబాద్ ఎస్సై శేఖర్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని చెరువులు, వాగులు, కల్వర్టులను ముస్తాబాద్ ఎస్సై శేఖర్ రెడ్డి పరిశీలించారు.గురువారం భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

 People Should Be Alert During Rains Mustabad Si Shekhar Reddy, Rains, Mustabad-TeluguStop.com

సమస్యలు తలెత్తితే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.మండలంలోని రామలక్ష్మణ పల్లి, గూడూరు, గూడెం, పోతుగల్ చెరువులు, వాగులు, నామాపూర్, ఆవునూరు,

కోదాటివానిపల్లి, గ్రామాల్లో నీటి ఉధృతి పెరిగింది అని చెరువులు అలుగులు పారుతున్నాయని అన్నారు.

ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.వరద ఉధృతి బాగా ఉన్న ప్రాంతాల్లో రాకపోకలు నిలిపివేతకు జిపి ట్రాక్టర్లను అడ్డంగా పెట్టి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

భారీ వర్షాలకు ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని, ప్రజలు వర్షాలకు అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలను సలహాలను ప్రజలకు అందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube