మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే నిద్ర వస్తే ప్రమాదమా..

చాలామంది ఉద్యోగులు ఉదయం నుంచి బాగా కష్టపడి పనిచేసే మధ్యాహ్నం వేళ భోజనం చేసి కాసేపు నిద్రపోతారు.చాలామంది జీవితంలో ఉద్యోగాలు చేయడం వల్ల నిద్రపోవడానికి సరైన సమయం అంటూ ఉండడం లేదు.

 Is It Dangerous To Fall Asleep Immediately After Having Lunch Details, Sleep, Af-TeluguStop.com

అందువలన ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు నిద్రపోతూ ఉంటారు కొంతమంది ఉద్యోగులు.ఇందులో చాలామంది మధ్యాహ్నం సమయంలో నిద్ర పోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు.

మధ్యాహ్నం సమయంలో భోజనం చేశారు అని అంటే నిద్ర చాలా మందికి వస్తూ ఉంటుంది.అందులో చాలామంది నిద్రను ఎంతో కంట్రోల్ చేసుకోవాలి అనుకున్నా కంట్రోల్ కాదు.

రాత్రి సమయంలో ఎనిమిది గంటలకు పైగా నిద్ర పోయినా మధ్యాహ్నం పూట ఇద్దరు ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే కొన్ని నిమిషాల లోనే నిద్రపోతుంటారు.

అయితే మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే కొంతమందికి నిద్ర ఎందుకు వస్తుంది అనే విషయం గురించి ఇప్పటివరకు చాలామందికి తెలియదు.అయితే ఎక్కువ భోజనం చేసిన సమయంలో శరీరంలో క్లోమగ్రంధి ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది.

దీని సంకేతాలు మెదడుకు అందగానే హార్మోన్లు విడుదలవుతాయి.ఈ హార్మోన్లు నిద్రకు సంబంధించిన హార్మోన్లు కావడం వల్ల ప్రతి ఒక్కరికి భోజనం చేసిన వెంటనే నిద్ర వస్తుంది.

Telugu Afternoon, Afternoon Sleep, Green Tea, Lunch, Sleep, Sleep Lunch, Sleep T

అయితే ఇలా మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే నిద్ర వస్తే గ్రీన్ టీ త్రాగడం వల్ల నిద్రను దూరం చేసుకోవాలని కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు.అంతేకాకుండా చల్లని నీటితో ముఖం కడుక్కోవడం వల్ల కూడా నిద్ర దూరం అవుతుంది.పిల్లలు పెద్దలు రాత్రి ఇంట్లో ఒకేసారి నిద్రపోతే చాలా మంచిది ఇలా చేయడం వల్ల నిద్ర సమయం పెరిగే అవకాశం ఉంది.ప్రతిరోజు నిద్రపోయే ముందు కొన్ని పనులు చేస్తే మంచిదని చెబుతున్నారు.

పిల్లలకు గోరువెచ్చని నీటితో స్నానం చేయించి, వారితో పుస్తకాలను చదివించడం అలవాటుగా చేయాలి.నిద్రపోయే ముందు టీవీ చూడడం గాని సోషల్ మీడియా వాడడం కానీ అస్సలు చేయకూడదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube