ఈ రాశుల వారికి రెండేళ్ల పాటు అధిపత్యం.. శని శశ మహాయోగం..

ప్రపంచంలో అన్ని గ్రహాలు అలాగే నక్షత్రాలు కాలనీయమాన్ని మారుస్తాయి.అలాగే గ్రహాలు, నక్షత్రాల స్థానం భూమి పై ఉన్న ప్రజలకు నేరుగా చేస్తుంది.

 Shani Sasha Mahayogam For These Zodiac Signs Details, Shani Sasha Mahayogam , Zo-TeluguStop.com

అయితే గ్రహం లేదా నక్షత్రం స్థానంలో ఏదైనా మార్పు ఉంటే రాష్ట్ర చక్రం మొత్తం 12 రాశులపై( Zodiac Signs ) మంచి లేదా చెడు ప్రభావాన్ని చూపుతుంది.అయితే ఒక్కో గ్రహం ఒక్కోసారి తన స్థానాన్ని మార్చుకోవడం వలన ఇలాంటి మార్పు రాశి మార్పుగా పరిగణించబడుతుంది.

సూర్యుడు ఒక రాశిలో దాదాపు నెల రోజులు ఉంటాడు.

ఇక బుధుడు కూడా ఒక రాశి నుండి మరొక రాశికి వెళ్లే సమయం 24 రోజులు, శుక్రడు వెళ్లే సమయం 23 రోజులు, కుజుడు వెళ్ళే సమయం 45 రోజులు ఇక శని, బృహస్పతి రాశులకు మార్చడానికి మరింత సమయం ఎక్కువగా పడుతుంది.శని ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి రాశిని మారుస్తూ ఉంటుంది.అందుకే శని చాలా నెమ్మదిగా కదులుతున్న గ్రహంగా పరిగణించబడుతుంది.30 సంవత్సరాల తర్వాత శని తన ప్రధాన త్రిభుజనానికి సంకేతమైన కుంభంలో ఉంటాడు.శని 2023 జనవరి 11న కుంభరాశిలోకి( Kumbh Raasi ) ప్రవేశించి 2025 వరకు కుంభ రాశి లోనే ఉంటాడు.

ఈ సమయంలో శని ( Shani ) కొన్ని రాశులపై సానుకూల ప్రభావం చూపుతుంది.

వృషభ – కుంభ:

రాశిలో శనీ సంచారం వృషభ రాశి వారికి లభిస్తుంది.అలాగే శని దేవుని అనుగ్రహం 2025 వరకు లభిస్తుంది.

మిథునం:

మిథున రాశి వారికి కూడా మంచి ప్రభావం ఉంటుంది.ఈ రాశి వారికి 2025 నాటికి వృత్తి నైపుణ్యంలో గమనీయం పెరుగుదల ఉండవచ్చు.

తుల:

శనీ సంచారము ఈ రాశి వారికి మంచి అదృష్టాన్ని కలిగిస్తుంది.అంతేకాకుండా దయ ప్రభావం కూడా కొనసాగుతుంది.ఇక అన్ని సమస్యలు కూడా ఈ రాశి వారికి తొలగిపోతాయి.ప్రేమ సంబంధాలు బలపడతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube