నిత్యం నైట్ ఈ మ్యాజికల్ ఆయిల్ ను రాసుకుంటే వద్దన్నా మీ స్కిన్ సూపర్ వైట్ గా మారుతుంది!

వైట్ అండ్ గ్లోయింగ్ స్కిన్ కోసం ఆరాటపడుతున్నారా.? ముఖాన్ని తెల్లగా మార్చుకోవడం( White Skin ) కోసం ఖరీదైన క్రీములను వాడుతున్నారా.? అయినా సరే పెద్దగా ఎటువంటి ఫలితం ఉండటం లేదా.? అయితే అస్స‌లు వర్రీ అవ్వొద్దు.ఖరీదైన క్రీములతో పని లేకుండా కొన్ని కొన్ని ఇంటి చిట్కాల ద్వారా కూడా స్కిన్ ను వైట్ గా బ్రైట్ గా మెరిపించుకోవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ ఆయిల్( Magical Oil ) చాలా బాగా సహాయపడుతుంది.

 Applying This Magical Oil Will Make Your Skin Super White Details, Super White-TeluguStop.com

మరి ఇంతకీ ఆ మ్యాజికల్ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Telugu Tips, Carrot, Extravirgin, Latest, Magical Oil, Papaya, Skin Care, Skin C

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో అర కప్పు బొప్పాయి పండు( Papaya ) ముక్కలు గింజలు తో పాటుగా వేసుకోవాలి.అలాగే అరకప్పు క్యారెట్ ముక్కలు( Carrot ) వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఐరన్ కడాయి పెట్టుకోవాలి.

అందులో ఒక కప్పు ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి.అలాగే గ్రైండ్ చేసుకున్న బొప్పాయి, క్యారెట్ మిశ్రమాన్ని కూడా వేసి చిన్న మంటపై గరిటెతో కలుపుతూ ఉడికించాలి.

దాదాపు పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించేసరికి ఆయిల్ పూర్తిగా కలర్ చేంజ్ అవుతుంది.అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఉడికించిన మిశ్రమాన్ని చల్లార‌బెట్టుకోవాలి.

గోరువెచ్చగా అయిన తర్వాత క్లాత్ సాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకుని ఒక బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి.

Telugu Tips, Carrot, Extravirgin, Latest, Magical Oil, Papaya, Skin Care, Skin C

రోజు నైట్ నిద్రించే ముందు ఈ మ్యాజికల్ ఆయిల్ ను నాలుగైదు చుక్కలు ముఖంపై వేసి మసాజ్ చేసుకోవాలి.ఆయిల్ చర్మం లోకి ఇంకిపోయేంతవరకు మసాజ్ చేసుకుని నిద్రించాలి.నిత్యం నైట్ ఈ ఆయిల్ ను వాడటం వల్ల కొద్ది రోజుల్లోనే మీ స్కిన్ కలర్ లో ఛేంజ్ ను గమనిస్తారు.

ఈ ఆయిల్ చర్మం యొక్క రంగును మెరుగుపరచడానికి చాలా బాగా సహాయపడుతుంది.అలాగే చర్మం నుండి మచ్చలను మాయం చేస్తుంది.ముడతలను నివారిస్తుంది.స్కిన్ టైట్ అయ్యేలా ప్రోత్సహిస్తుంది.

చర్మంలో తేమ ను లాక్ చేస్తుంది.డ్రై స్కిన్ సమస్యకు చెక్ పెడుతుంది.

తెల్లటి మెరిసేటి ముఖ చర్మాన్ని మీ సొంతం చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube