పాఠశాలల అభివృద్దంటే..విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసినట్లే!

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్ స్కూల్ ఆధునీకరణ, మౌళిక వసతుల కల్పన పనులకు భూమిపూజ చేసిన ప్రజాప్రతినిధులు.సుమారు రూ.9కోట్ల వ్యయంతో స్కూల్ ఆధునీకరణ పనులను చేపట్టనున్నట్లు వెల్లడి కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా సర్కార్ స్కూళ్ల( Govt Schools )రూపురేఖలు మారుతున్నాయన్నా నేతలు మన ఊరూ.మన బడి కార్యక్రమం( Mana Uru Mana Badi )తో ప్రభుత్వ స్కూళ్లను మరింత పటిష్ట పరిచేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారన్న నాయకులు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్( CM KCR ),మంత్రి కేటీఆర్( Minister KTR ) లకు కృతజ్ఞతలు తెలిపిన ప్రజాప్రతినిధులు,నాయకులు, విద్యార్థులు.ఈ కార్యక్రమంలో, జడ్పీటిసి పూర్మాని మంజుల లింగారెడ్డి,సెస్ చైర్మన్ చిక్కల రామారావు, ఎంపిపి పడిగెల మానస రాజు, స్థానిక సర్పంచ్ అనిత,ఎంపీటీసీ అంతయ్యా, డీఈఓ రమేష్ కుమార్, ఫ్యాక్స్ చైర్మన్ లు బండి దేవదాస్, కోడూరి భాస్కర్ గౌడ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు వలకొండ వేణుగోపాలరావు, జక్కుల రవీందర్, ముడరి పోచయ్య, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గజబింకర్ రాజన్న, ఉప సర్పంచ్ పెద్దూరు తిరుపతి,ఎంఈఓ రఘుపతి, ప్రజాప్రతినిధులు, నేతలు, ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 Thangallapally Zphs School Renovation,rajanna Sircilla,govt Schools,mana Uru Man-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube