బిజెపి జిల్లా అధ్యక్షుడిని కలిసిన తంగళ్ళపల్లి నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా మూడోసారి నియామకమైన ప్రతాప రామకృష్ణను తంగళ్ళపల్లి బిజెపి మండల నాయకులు వేములవాడలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం ఆయనకు పూల బొకే అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు.

 Tangallapalli Leaders Met The Bjp District President , Bjp, Tangallapalli Leader-TeluguStop.com

ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు శ్రీదర్ రావు, బీజేవైఎం మండల అధ్యక్షుడు కోల ఆంజనేయులు, బీజేపి నేతలు సురువు వెంకట్, మంచికట్ల ప్రసాద్, కాళీ చరణ్, కన్నె అరుణ్ కుమార్ తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube