తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 3, బుధవారం, 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.59

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu August 3 Wednesday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.45

రాహుకాలం: మ.12.00 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు: ఉ.09.00 నుంచి 11.00 మ2.00 సా.4.09వరకు

దుర్ముహూర్తం: ఉ.11.57 నుంచి 12.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Astrology Horos

ఈరోజు మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వారితో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.అనవసరమైన విషయాలలో తల తీర్చకుండా ఉండడమే మంచిది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Astrology Horos

ఈరోజు మీరు గతంలో పెట్టుబడులుగా పెట్టిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది.భూమి కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Astrology Horos

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Astrology Horos

ఈరోజు విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.అవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కానీ తిరిగి సంపాదించె సోమత మీలో ఉంటుంది.మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Astrology Horos

ఈరోజు వ్యాపారస్తులు అధిక లాభాలు అందుకుంటారు.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతి అందుతుంది.ఇంటి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Astrology Horos

ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ మీ పాత స్నేహితులు మిమ్మల్ని కలుస్తారు.ఈరోజు మీరు కొన్ని బాధ్యతలు కూడా పొందుతారు సమాజంలో గౌర ప్రతిష్టలు పొందుతారు.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Astrology Horos

ఈరోజు మీరు స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాలలో తలదూర్చకండి.తరచూ మారే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీరు చేసే ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు పడతారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Astrology Horos

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయా అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.శత్రువులకు దూరంగా ఉండడం మంచిది.తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Astrology Horos

ఈరోజు మీరు మీ తోబుట్టువులతో కలిసి యాత్రలకు వెళ్తారు.విద్యార్థులు చదువుపై కాకుండా ఇతర వాటిపై కూడా దృష్టి పెడతారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాటుల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురవుతారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Astrology Horos

ఈరోజు మీరు మీ మనసులో ఉన్న మాట ఇతరులతో పంచుకోండి.వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.ఈరోజుతో మీ కోర్టు సమస్యలన్నీ తీరిపోతాయి.ఇంటికి నిర్మూలన గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Astrology Horos

ఈరోజు మీరు గతంలో నిలిపివేయబడ్డ పనులు ఈరోజు పూర్తి చేస్తారు.ఇరుగు పొరుగు వారితో వాతనలకు దిగే అవకాశం ఉంది.ప్రారంభించిన పనుల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Astrology Horos

ఈరోజు మీరు ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ఈరోజు ఏ పని మొదలు పెట్టిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.మీలో బలహీనత ఈరోజు ఎక్కువగా ఉంటుంది.

మీపై ఉన్న బాధ్యతలపై నిర్లక్ష్యం ఎక్కువగా చేస్తారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube