తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 3, బుధవారం, 2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 05.59

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

45

రాహుకాలం: మ.12.

00 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు: ఉ.

09.00 నుంచి 11.

00 మ2.00 సా.

4.09వరకు

దుర్ముహూర్తం: ఉ.

11.57 నుంచి 12.

48 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

వారితో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.

అనవసరమైన విషయాలలో తల తీర్చకుండా ఉండడమే మంచిది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు గతంలో పెట్టుబడులుగా పెట్టిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది.

భూమి కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.

పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.

అవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కానీ తిరిగి సంపాదించె సోమత మీలో ఉంటుంది.

మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు వ్యాపారస్తులు అధిక లాభాలు అందుకుంటారు.

బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతి అందుతుంది.ఇంటి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అక్కడ మీ పాత స్నేహితులు మిమ్మల్ని కలుస్తారు.ఈరోజు మీరు కొన్ని బాధ్యతలు కూడా పొందుతారు సమాజంలో గౌర ప్రతిష్టలు పొందుతారు.

H3 Class=subheader-styleతులా: /h3p """/" / ఈరోజు మీరు స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

అనవసరమైన విషయాలలో తలదూర్చకండి.తరచూ మారే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మీరు చేసే ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు పడతారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.

కొన్ని విలువైన వస్తువులు కోల్పోయా అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

శత్రువులకు దూరంగా ఉండడం మంచిది.తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈరోజు మీరు మీ తోబుట్టువులతో కలిసి యాత్రలకు వెళ్తారు.

విద్యార్థులు చదువుపై కాకుండా ఇతర వాటిపై కూడా దృష్టి పెడతారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాటుల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురవుతారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు మీ మనసులో ఉన్న మాట ఇతరులతో పంచుకోండి.

వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.ఈరోజుతో మీ కోర్టు సమస్యలన్నీ తీరిపోతాయి.

ఇంటికి నిర్మూలన గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు గతంలో నిలిపివేయబడ్డ పనులు ఈరోజు పూర్తి చేస్తారు.

ఇరుగు పొరుగు వారితో వాతనలకు దిగే అవకాశం ఉంది.ప్రారంభించిన పనుల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు మీరు ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

ఈరోజు ఏ పని మొదలు పెట్టిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.మీలో బలహీనత ఈరోజు ఎక్కువగా ఉంటుంది.

మీపై ఉన్న బాధ్యతలపై నిర్లక్ష్యం ఎక్కువగా చేస్తారు.

బొప్పాయి పంటను బూజు తెగుళ్ల నుండి సంరక్షించే యాజమాన్య పద్ధతులు..!