తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి26, సోమవారం 2024

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.38

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 26 Monday 2024, Daily As-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.22

రాహుకాలం: ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు: ఉ.7.00 ల7.15

దుర్ముహూర్తం: మ.12.24 ల1.12 ల2.46 ల3.34

మేషం:

Telugu Astrology, Panchangam, Rasi Phalalu, Rasiphalalu, Rasi Phalitalu, Februar

ఈరోజు ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు అనుకూలిస్తాయి.సన్నిహితుల నుండి విమర్శలు ఎదురవుతాయి.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది.వివాదాలకు సంభందించి దూరపు బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది.కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.

వృషభం:

Telugu Astrology, Panchangam, Rasi Phalalu, Rasiphalalu, Rasi Phalitalu, Februar

ఈరోజు వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి.సోదరుల సహాయంతో ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.ఉద్యోగ వాతావరణం అనుకూలంగా సాగుతుంది.

కీలక వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలసి వస్తాయి.చిన్ననాటి మిత్రులతో విందువినోదాలు కార్యక్రమాలకు హాజరు అవుతారు.

మిథునం:

Telugu Astrology, Panchangam, Rasi Phalalu, Rasiphalalu, Rasi Phalitalu, Februar

ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి.వ్యాపారాల విస్తరణలు అవరోధాలు తొలగుతాయి.ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది.కుటుంబసభ్యులతో వివాదాలు తప్పవు.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

Telugu Astrology, Panchangam, Rasi Phalalu, Rasiphalalu, Rasi Phalitalu, Februar

ఈరోజు నూతన వాహనం కొనుగోలు చేస్తారు.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

బంధుమిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది.కొన్ని వ్యవహారాలు ఆప్తుల సలహాలు స్వీకరించి ముందుకు సాగడం మంచిది.

సింహం:

Telugu Astrology, Panchangam, Rasi Phalalu, Rasiphalalu, Rasi Phalitalu, Februar

ఈరోజు ప్రముఖులతో పరిచయాలు భవిష్యత్ కు ఉపయోగపడతాయి.నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.బంధు మిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి.వ్యాపార ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

కన్య:

Telugu Astrology, Panchangam, Rasi Phalalu, Rasiphalalu, Rasi Phalitalu, Februar

ఈరోజు వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.ధన పరమైన సమస్యలు కొంత చికాకు పరుస్తాయి.కుటుంబసభ్యులతో వివాదాలు ఉంటాయి.వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నాయి.ఆరోగ్యం అంతగా సహకరించదు.ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి.

తుల:

Telugu Astrology, Panchangam, Rasi Phalalu, Rasiphalalu, Rasi Phalitalu, Februar

ఈరోజు ఉద్యోగమన ఉన్నత అధికారులతో చర్చలు కలుస్తాయి.ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహం కలిగిస్తుంది.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.భూ క్రయవిక్రయాలు లాభసాటిగా సాగుతాయి.చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు.కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

వృశ్చికం:

Telugu Astrology, Panchangam, Rasi Phalalu, Rasiphalalu, Rasi Phalitalu, Februar

ఈరోజు సన్నిహితుల నుంచి అవసరానికి ధనసహాయం అందుతుంది.నూతన కార్యక్రమాలు చేపడతారు.నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు.ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటాయి.విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది.

ధనుస్సు:

Telugu Astrology, Panchangam, Rasi Phalalu, Rasiphalalu, Rasi Phalitalu, Februar

ఈరోజు మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి.చేపట్టిన పనుల్లో కొంత జాప్యం తప్పదు.వ్యాపారమున తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నష్టాలు ఎదుర్కొంటారు.ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.

మకరం:

Telugu Astrology, Panchangam, Rasi Phalalu, Rasiphalalu, Rasi Phalitalu, Februar

ఈరోజు కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు.చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు.సోదరులతో ఆస్తి వివాదాల పరిష్కారమౌతాయి.దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

కుంభం:

Telugu Astrology, Panchangam, Rasi Phalalu, Rasiphalalu, Rasi Phalitalu, Februar

ఈరోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.మీ మాటతో కుటుంబ సభ్యులు విభేదిస్తారు.నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు కొంత బాధిస్తాయి.అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు.ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి.

మీనం:

Telugu Astrology, Panchangam, Rasi Phalalu, Rasiphalalu, Rasi Phalitalu, Februar

ఈరోజు దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి.ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగు పడుతుంది.

ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.బంధుమిత్రులతో వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube