గోపాలరావుపల్లి గ్రామం లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గోపాలరావుపల్లీ గ్రామంలో మొలిగే దేవయ్య 14500, రోడ్డ దేవవ్వ 47500.లబ్ధిదారులకు చెక్కులు మంజూరు కాగా బుధవారం వారికి చెక్కులను అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.

 Distribution Of Cmrf Checks In Gopalaraupalli Village, Cmrf Checks ,gopalaraupa-TeluguStop.com

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైనా ప్రతి ఒక్కరికి సియంఆర్ఎఫ్ అందిచడమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.

పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడానికి సీఎంఆర్ఎఫ్ ఎంతో సహాయ పడుతుందన్నారు.

సబ్బండ వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన ధ్యేయమని అని అన్నారు.సీఎం రేవంత్ రెడ్డి,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి ,మండల అధ్యక్షుడు టోనీ కి కృతజ్ఞతలు తెలిపినా లబ్ధిదారులు.

ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు కడరి సునీల్ రెడ్డి, మండాల్ నాయకులు మీరలా శ్రీనివాస్ యాదవ్,సీనియర్ నాయకులు, ఎడ్ల ప్రేమ్ కుమార్ కొండవేని రవి,జంగం సత్తయ్య, కాసర్ల లిజిపు రపాల్గొన్నా కొండ వేణి దేవయ్య, పురుమండ్ల బాల్ రెడ్డి, పల్లపు కనకయ్య, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube