రాజన్న సిరిసిల్ల జిల్లా: ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్, సిరిసిల్ల సెస్ మాజి చైర్మెన్ దోర్నాల లక్ష్మారెడ్డి అకాల మరణానికి చింతిస్తూ,శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులను పరమర్శించిన సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి కెకె మహేందర్ రెడ్డి.
ఆయన వెంట సిరిసిల్ల టౌన్ క్లబ్ ప్రెసిడెండ్, కౌన్సిలర్ చొప్పదండి ప్రకాష్ గారు,సంజీవరెడ్డి,తిరుపతి, మునిగేల రాజు,తదితరులు ఉన్నారు.