రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ( Rajanna Sirisilla District ) నియోజకవర్గంలోని కథలాపూర్ మండలంలోని తండ్రియాల గ్రామానికి చెందిన గట్టయ్యకు ఇటీవల కాలు ప్రమాదం కాగా, అనారోగ్యంతో మృతి చెందిన సరోజన కుటుంబ సభ్యులను, దుంపేట గ్రామానికి చెందిన ఆకుల స్వామి కుటుంబ సభ్యులను బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహరావు (Chalmeda Lakshmi Narasimha Rao ) పరామర్శించి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేశారు.
వారి వెంట సీనియర్ నాయకులు రవి , మాజీ వైస్ ఎంపీపీ కిరణ్ రావు,వంగ రవీంధర్,గంగారం రాజేష్, సంజీవ్, భూమ గంగాధర్, కిరణ్, ముజీబ్, రఫీ, తదితరులు పాల్గొన్నారు.