పనిచేయని సీసీ కెమెరాలు- పట్టించుకోని గ్రామపంచాయతీ

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని గత మూడు సంవత్సరాల క్రితం గ్రామంలోని పురవీధులలో, బహిరంగ ప్రదేశాలలో సీసీ కెమెరాలు( CCTV cameras ) గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.గ్రామంలోని వివిధ కిరాణా షాపులలో మనిషికి 2 వేల చొప్పున వసూలు చేసి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

 Non-functioning Cctv Cameras - Gram Panchayats That Don't Care ,rajanna Sirisil-TeluguStop.com

మూడు సంవత్సరాల నుండి గ్రామంలో సీసీ కెమెరాలు పనిచేస్తలేవని గ్రామస్తులు ఆందోళనల చెందుతున్నారు.

పదవి కాలం ముగిసినప్పటికీ సీసీ కెమెరాలు మాత్రం పట్టించుకునే నాధుడు లేడని గ్రామస్తులు తెలుపుతున్నారు.

ఇప్పటికైనా గ్రామంలోని బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను రిపేరు చేసి తక్షణమే మరమ్మతు చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా అందుబాటులోకి తేవాలని మల్యాల గ్రామస్తులు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube