భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

రాజన్న సిరిసిల్ల జిల్లా: భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డిపేట మండల శాఖ ఆధ్వర్యంలో వెంకటాపూర్, ఎల్లారెడ్డిపేట, బాకురుపల్లె, దేవుని గుట్ట తండా పలు గ్రామాల్లో యోగ ఆసనాలు వేసి యోగా దినోత్సవం నిర్వహించినట్లు బిజెపి మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాసనాలతో శారీరక దృఢత్వం మానసిక వికాసం సొంతం యోగ ప్రక్రియతోనె మానసిక వికాసం ప్రశాంతత సాధ్యమని,

 International Yoga Day Under The Auspicious Of Bjp In Rajanna Sircilla District,-TeluguStop.com

సమస్త ప్రపంచం విశ్వసించిందని ప్రతి ఒక్కరు కూడా యోగాసనాలతో ఆరోగ్యం కాపాడుకోవాలని ఎల్లారెడ్డిపేట మండల ప్రజలకు 21 అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నేవూరి దేవేందర్ రెడ్డి, బంధారపు లక్ష్మారెడ్డి,గణేష్ రమేష్,మెడిశేట్టి బాలయ్య, గుర్రాల రాజు,గడ్డం రవి, నాయకులు,ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube