దుబాయ్ యూఏఈ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ కు ఘన సన్మానం

రాజన్న సిరిసిల్ల జిల్లా : దుబాయ్ లోని అబుదాబి లో యూఏఈ తెలుగు అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో యూఏఈ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు వివేక్, కార్యవర్గ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో

 Great Honor For Mla Adi Srinivas Under The Aegis Of Dubai Uae Telugu Association-TeluguStop.com

ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ బి మహేశ్‌కుమార్‌ గౌడ్‌, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారిని యూఏఈ తెలుగు అసోసియేషన్ వారు ఘనంగా సన్మానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube