ఘనంగా మహాలక్ష్మి వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారి వేడుకలను ఘనంగా నిర్వహించారు.స్థానిక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మహిళలు ఓడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

 Grand Mahalakshmi Celebrations, Mahalakshmi Celebrations, Padmashali Seva Sangh,-TeluguStop.com

గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు.

మహిళలు మంగళ హారతులు, నైవేద్యం సమర్పించి పాడి పంటలు, పిల్లాపాపలు చల్లగా ఉండాలని వేడుకున్నారు.

ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు రాపెల్లి దేవంతం, ప్రధాన కార్యదర్శి వనం రమేష్, ఉపాధ్యక్షులు శ్రీరాం సుదర్శన్ , గోషికే దేవదాస్, యూత్ ప్రెసిడెంట్ సుంకి భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube