కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు

రాజన్న సిరిసిల్ల జిల్లా: బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు పుట్టినరోజు ( KTR s birthday )సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం లో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య( Thota Agaiah, మాజీ ఎంపీ ఎంపీచిలక పెంటయ్య.

 A Blood Donation Camp Was Organized On The Occasion Of Ktr's Birthday, Ktr S Bir-TeluguStop.com

కల్వకుంట్ల తారకరామారావు ఇలాంటి ఎన్నో పుట్టిన రోజులు సంతోషంగా జరుపుకోవాలని, అతడు ఆయురారోగ్యాలతో ఉండాలని, అతని సేవలు తెలంగాణ రాష్ట్రానికి ఎంతో అవసరమని వచ్చే ఎన్నికల్లోసత్తా చాటి తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో రక్తదాన చేసిన పలువురు యువకులకు పండ్లు అందజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube