రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీస్ ప్రత్యేక చర్యలు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajannarisilla District ) ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు ప్రతి పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రజల సురక్షిత ప్రయాణానికి ప్రధాన రహదారులు వెంబడి మూల మలుపుల వద్ద వాహనాల వేగాన్ని నియంత్రించడానికి రోడ్ల పై మూల మలుపుల వద్ద తరచు ప్రమాదాలు జరుగు ప్రదేశాలను గుర్తించి భారీ కేడ్స్, రబ్బర్ స్టిప్స్, సైన్ బోర్డ్స్,లను ఏర్పాటుతో పాటుగా డేంజర్ బోర్డ్స్, రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్లను తొలగించడం జరుగుతుంది

 District Police Special Measures To Prevent Road Accidents, District Police, Roa-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube