వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రేకుల షెడ్ల నిర్మాణానికి స్థల పరిశీలన

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ గ్రామంలో సిరిసిల్ల ప్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహించే వరి ధాన్య కొనుగోలు కేంద్రంలో గన్ని బ్యాగులు నిల్వ చేసుకోవడానికి షెడ్ల నిర్మాణం చేయడానికి స్థల పరిశీలన చేసిన ప్రజా ప్రతినిధులు.కొనుగోలు కేంద్రాలలో వర్షాల కారణంగా బ్యాగులు తడిసి సంస్థకు నష్టం వాటిల్లుతున్న సందర్భంగా కొనుగోలు కేంద్రాలలో

 Site Survey For Construction Of Sheds In Paddy Buying Centres,site Survey , Cons-TeluguStop.com

రేకుల షెడ్ల నిర్మాణం అత్యవసరం కాబట్టి మంగళవారం అట్టి నిర్మాణానికి స్థల పరిశీలన చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఫాక్స్ చైర్మన్ బండి దేవదాస్ గౌడ్, వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, స్థానిక డైరెక్టర్ సత్తు వెంకట్ రెడ్డి, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు జి.రాజన్న, జాగృతి మండల అధ్యక్షులు కందుకూరి రామ గౌడ్, రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube