ఇండియన్ ఆయిల్ బంక్ వారి బంపర్ ఆఫర్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వారు బంపర్ ఆఫర్ ప్రకటించారు.మూడు వందల రూపాయల పెట్రోల్ వాహనాలలో పోయించుకున్న వారికి సంక్రాంతి పండుగ బంపర్ ఆఫర్ ప్రకటించారు.

 Indian Oil Bunk Is Their Bumper Offer , Indian Oil Petrol Bunk, Indian Oil Petro-TeluguStop.com

కారు లో పెట్రోల్ పోయించుకున్న వారికి సైతం ఆపర్ ప్రకటించారు.మిక్సర్ గ్రైండర్ ముగ్గురికి,రైస్ కుక్కర్ ముగ్గురికి,టేబుల్ ఫ్యాన్ ముగ్గురికి, ఐరన్ బాక్స్ లు 14 మందికి డ్రా తీయబడుతుందని మెగా బహుమతులు రిఫ్రిజిరేటర్,సెల్ ఫోన్ లు అందించబడుతాయని మేనేజ్ మెంట్ తెలిపారు.

మార్చ్ 6వ తారీఖు వరకు పెట్రోల్ పోయించుకున్న వారికి అపర్ వర్తిస్తుందని తెలిపారు.ప్రతి గురువారం ఇద్దరు లక్కీ విన్నర్స్ కి డ్రా తీసి విజేతలకు ఐరన్ బాక్స్ లు అందించబడుననీ తెలిపారు.

మార్చ్ 7న మెగా లక్కీ డ్రా ఉంటుందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube