చల్మెడను భారీ మెజారిటీతో గెలిపించండి

వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు.రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sirisilla ) వేములవాడ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క బి ఆర్ ఎస్ కార్యకర్త, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు( Lakshmi Narasimha rao ) గెలుపుకోసం కృషి చేయాలనీ ఎమ్మెల్యే రమేష్ బాబు అన్నారు.

 Chalmeda Wins With A Huge Majority Vemulawada , Rajanna Sircilla , Lakshmi Nara-TeluguStop.com

ఈ సందర్బంగా వేములవాడ పట్టణంలోని సంగీత నిలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ప్రభుత్వ పథకాలు( Government Schemes ) ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు.

ప్రతి ఒక్క కార్యకర్త ఆయన గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube