రాజన్న సిరిసిల్ల జిల్లా : పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ శనివారం తుక్కు గూడ లో పెద్ద ఎత్తున నిర్వహించ తలపెట్టిన బారీ బహిరంగ సభకు ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య ఆద్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పలు వాహానాలలో తరలివెళ్లారు.ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికలలో ప్రజలు ఆదరించి గెలిపించినట్టు పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు,ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నరసయ్య , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి ,పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు ,
జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ బాయి ,పందిర్ల లింగం గౌడ్ , వంగ గిరిధర్ రెడ్డి, కొమిరిశెట్టి తిరుపతి, చేపూరి రాజేశం, సాహెబ్ , మర్రి శ్రీనివాస్ రెడ్డి , గూడ విజయ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు సూడిద రాజేందర్, కరికే శ్రీనివాస్,బానోత్ రాజు నాయక్ , కుంబాల మల్లారెడ్డి , కొండాపురం శ్రీనివాస్ రెడ్డి , పాతూరి భూపాల్ రెడ్డి , అనవేణి రవి, రఫీక్ , కొత్త పల్లి దేవయ్య , సర్పంచ్ లు ఫోరం మండల అధ్యక్షులు కొండాపురం బాల్ రెడ్డి, నంది కిషన్ ,బండారి బాల్ రెడ్డి , మెగి నర్సయ్య,గుర్రపు రాములు , సిరిపురం మహేందర్ , సిరిపురం నరేందర్, గంట బుచ్చా గౌడ్ , రవి , పందిర్ల సుధాకర్ గౌడ్, ఇమామ్ బాయి ,
మైబూబ్ , బుచ్చి లింగి సతీష్ గౌడ్ , అంతేర్పుల గోపాల్, గంట వెంకటేష్ గౌడ్ , చెట్కూరి బాలా గౌడ్ , గంట ఆంజనేయులు గౌడ్ , పుల్లయ్య గారి తిరుపతి గౌడ్ , దండు శ్రీ నివాస్, గౌస్ బాయి, కిష్టారెడ్డి , పందిర్ల శ్రీనివాస్ గౌడ్ , , పొన్నాల మల్లారెడ్డి , దేవయ్య , ఆగ్రహారం కిషన్, రొడ్డ రామచంద్రం, , గండికోట రవి, ఉప్పల రవి , మహిళా మండల అధ్యక్షురాలు ఆకుల లత, ఉపాధ్యక్షురాలు గన్న శోభా రెడ్డి, ప్రదాన కార్యదర్శి బుర్క జ్యోతి , సోషల్ మీడియా ప్రతినిధి బీపేట రాజ్ కుమార్, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు,