కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాజేందర్ రావ్ గెలుపు కోసం 8 బూతుల్లో ఊపందుకున్న ప్రచారం

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఎల్లారెడ్డిపేట మండల( Yellareddypet ) కేంద్రంలో నీ 8 బూతులలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాజేందర్రావుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి తిరిగి చేస్తున్న ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాజేందర్రావు చేతు గుర్తు కు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిశాల రాజేందర్రావు( Velichala Rajender Rao ) ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని 8 బూతులలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉదయం సాయంత్రం ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.

 Congress Party Mp Candidate Rajender Rao Is Campaigning In 8 Booths For Victory-TeluguStop.com

మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి బుర్క జ్యోతి, గన్న శోభా రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ ల తో పాటు మహిళలు బూతు ల వైజ్ గా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ( Congress party ) జిల్లా ఉపాధ్యక్షులు పందిల్లా లింగం గౌడు, వంగ గిరిధర్ రెడ్డి ,ఎడ్ల రాజ్ కుమార్, గుండాడి రామ్ రెడ్డి రఫీక్ , బండారి బాల్ రెడ్డి, నంది కిషన్, ఓగ్గు బాలరాజు యాదవ్, రావుల లింగారెడ్డి, మిరియాల్ కర్ చందు, గంట అంజాగౌడు , గుర్రపు రాములు , కనుకయ్య , అంతేర్పుల గోపాల్, కె రమేష్, కార్తీక్ గౌడ్, మెండె శ్రీనివాస్ యాదవ్, బిచ్చిలింగ్ సంతోష్ గౌడ్ , వెంకటేష్ గౌడ్ , గన్న మల్లారెడ్డి, ద్యానం లక్ష్మి నారాయణ, మద్దుల శ్రీపాల్ రెడ్డి , బీపేట రాజ్ కుమార్ , మెగి దేవయ్య , పుల్లయ్య గారి తిరుపతి గౌడ్ , గుండాడి నర్సింహారెడ్డి, వడ్నాల ఆంజనేయులు, మలోత్ రాంచందర్ నాయక్ , గోళిపెళ్ళి పద్మా రెడ్డి, రీయాజ్ , బురుక ధర్మేందర్ , గోపాల్, గన్న శ్రీనివాస్ రెడ్డి, ముత్యం రెడ్డి, తదితరులు ఎన్నికల ప్రచారంలో పాల్గోంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube