చల్మెడను భారీ మెజారిటీతో గెలిపించండి
TeluguStop.com
వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు.రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sirisilla ) వేములవాడ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క బి ఆర్ ఎస్ కార్యకర్త, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు( Lakshmi Narasimha Rao ) గెలుపుకోసం కృషి చేయాలనీ ఎమ్మెల్యే రమేష్ బాబు అన్నారు.
ఈ సందర్బంగా వేములవాడ పట్టణంలోని సంగీత నిలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ప్రభుత్వ పథకాలు( Government Schemes ) ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు.ప్రతి ఒక్క కార్యకర్త ఆయన గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు.
కెమెరాలో చిక్కిన సీక్రెట్ మూమెంట్.. మెలానియా ట్రంప్‌కు గవర్నర్ ముద్దు.. వీడియో వైరల్..