మానవత్వం చాటుకున్న అదనపు ఎస్పీ చంద్రయ్య.

గుర్తు తెలియని వాహనం ఢీకొని రోడ్ పై చనిపోయి ఉన్న శునకాన్ని తీసి రోడ్ పక్కన పెట్టిన అదనపు ఎస్పీ.రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకటాపుర్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని మరణించి రోడ్ పై ఉన్న శునకాన్ని విధినిర్వహణలో అటు వైపు నుండి వస్తున్న అదనపు ఎస్పీ చంద్రయ్య వాహనం అపి రోడ్ పై మరణించి ఉన్న శునకాన్ని తీసి రోడ్ పక్కన వేసి మానవత్వం చాటుకున్నారు.

 Additional Sp Chandraiah Who Showed Humanity , Additional Sp Chandraiah , Human-TeluguStop.com

రోడ్ ప్రమాదాల్లో మరణించిన కానీ కొస ప్రాణంతో ఉన్న శునకలను తీసి పక్కకు పెట్టాలని లేని యెడల మరణించిన శుకన్నీ తప్పించే సందర్భాల్లో రోడ్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని జంతువుల పట్ల ప్రతి ఒక్కరు మానవతాదృక్పథంతో వ్యవహరించాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube