డే కేర్ సెంటర్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్.

ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంగళవారం మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా ప్రారంభమయ్యే డే కేర్ సెంటర్ ను సోమవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పరిశీలించారు.డైనింగ్ హాల్ ,వంట రూం ,తదితర గదులను పరిశీలించారు.

 District Collector Inspected The Day Care Center , District Collector, Ellareddy-TeluguStop.com

డే కేర్ సెంటర్ లో ప్యూరి పైడ్ మిషన్ ను అమర్చాలని జిల్లా కలెక్టర్ పంచాయతీరాజ్ డి ఈ ని ఆదేశించారు.డే కేర్ సెంటర్ లో అవసరమగు బెంచీ లను ఏర్పాటు చేయాలని జెడ్పీటీసీ చీటీ లక్ష్మణ్ రావు జిల్లా కలెక్టర్ ను కోరగా తక్షణమే బెంచీలు తెప్పించాలని అధికారులను.

ఆదేశించారు.జిల్లా కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్,పంచాయతీరాజ్ అధికారులు,సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి,బి ఆర్ ఎస్ జిల్లా అద్యక్షులు తోట అగయ్య , జెడ్పీటీసీ చీటీ లక్ష్మణ్ రావు,మండల తహసీల్దార్ జయంత్ కుమార్ ,ఎంపీ డి ఓ బింగి చిరంజీవి, ఏ పి ఓ కొమురయ్య తో పాటు పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube