ప్రీతి మృతికి కారణమైన సైఫ్ ను ఎన్కౌంటర్ చేయాలి.

ఎల్లారెడ్డిపేట : ప్రీతి మృతికి కారణమైన సైఫ్ ను ఎన్కౌంటర్ చేయాలని ఎల్లారెడ్డిపేట భారతీయ జనతా పార్టీ ఎస్టి మోర్చా మండల శాఖ భోడవత్ రవీందర్ అన్నారు.ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని, విద్యాసంస్థల్లో ర్యాగింగ్ ని నియంత్రించలేని కెసిఆర్ ప్రభుత్వం ఈ మృతికి పూర్తి బాధ్యత వహించాలన్నారు.

 We Have To Encounter Saif Who Caused Preeti's Death , Saif, Preeti's Death, Bhar-TeluguStop.com

అలాగే ప్రీతి పై కక్ష కట్టి మానసికంగా వేధిస్తూ ఈరోజు తన చావుకు కారణమైన సైఫ్ పై వెంటనే హత్యకేసు నమోదు చేసి ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు.బాధితురాలి కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో దరావత్ రవీందర్ నాయక్ ,సాయికిరణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube