వైరల్ వీడియో: మాస్ స్టెప్స్ తో అదరగొట్టిన మహిళ.. స్టార్ హీరో కామెంట్..

సోషల్ మీడియాలో ప్రతిరోజు పదుల సంఖ్యలో వీడియోలు పాపులర్ అవుతూనే ఉంటాయి.ఇందులో ఎక్కువగా కామెడీ లేదా ఏదైనా మంచి కంటెంట్ సంబంధించిన వీడియోలు పాపులర్ అవడం గమనిస్తూనే ఉంటాము.

 Bollywood Hero Vicky Kaushal Comments On Bengali Woman Rupali Singh Dance Reel D-TeluguStop.com

అప్పుడప్పుడు కొన్ని జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా ఎక్కువగా వైరల్ అవుతుంటాయి.ఈ మధ్యకాలంలో చాలామంది సోషల్ మీడియా పాపులర్ కావాలన్న ఉద్దేశంతో వారిలో ఉన్న ప్రతి టాలెంటును ప్రపంచం మొత్తం చూపించేందుకు వీడియోలు చేసి దానిని ఇంస్టాగ్రామ్ లేదా ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో షేర్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో చాలామంది డాన్స్( Dance ) చేస్తూ ఫేమస్ అయిన వారు కూడా లేకపోలేదు.రూపాలి సింగ్( Rupali Singh ) అనే ఓ మహిళ కూడా ఇలా డాన్సులు వేస్తూ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది.

ఈవిడ చీరకట్టులో పల్లెటూర్లలో తమ ఇంటి ముందే డాన్స్ చేస్తూ రీల్స్ పోస్ట్ చేయడంతో.చాలా న్యాచురల్ గా ఉండడంతో.

ఆవిడకు రోజు రోజుకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.దీంతో ఆవిడకు మంచి పాపులారిటీ వచ్చింది.

ఇక అసలు విషయంలోకి వెళితే.తాజాగా బాలీవుడ్ లో విడుదలైన బాడ్ న్యూస్ సినిమా ప్రమోషన్ కోసం తాబో.తోబా.( Tauba Tauba Song ) అనే పాటని పంజాబీ సింగర్ కరన్ తో కలిసి హీరో విక్కీ కౌశల్( Vicky Kaushal ) చేశాడు.

ఇకపోతే ఈ పాటలు హీరో వేసిన స్టెప్స్ బాగా వైరల్ అయ్యాయి.ముఖ్యంగా రీల్స్ చేసేవారికి ఈ పాట బాగా దగ్గర అయింది.దీంతో రూపాలి సింగు కూడా ఈ పాటకు చీరకట్టలో తనదైన శైలిలో డాన్స్ చేసింది.ఇంకేముంది ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది.

ఈ వీడియో ఎంతలా వైరల్ గా మారింది అంటే.చివరికి పలువురు సెలబ్రిటీలు కూడా ఈ రీల్ కు కామెంట్ చేసేంతలా.అంతేకాదండి.అనేకమంది అభిమానం చేరుకున్న ఈ వీడియోకి.విక్కీ కౌశల్ కూడా వావ్ అంటూ కామెంట్ చేశాడు.అతనితోపాటు చాలామంది ప్రముఖులు ఆ డాన్స్ వీడియోకు కామెంట్స్ చేయడంతో వీడియో కాస్త బాగా పాపులర్ అయింది.

ఇక ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్స్ ఇలాంటి అద్భుతాలు పల్లెటూర్లలో ఆగిపోకూడదని.డాన్స్ షోలకి రావాలని వీరు మరింత ఫేమస్ అవ్వాలని కామెంట్ చేస్తున్నారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోను ఓ లుక్ వేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube